వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లక్నోలో సమావేశమయ్యారు.
తెలంగాణలో భాజపా విస్తరణ, యూపీ అసెంబ్లీ ఎన్నికలపై వారిద్దరూ చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని యోగి పేర్కొన్నారు. యూపీలోనూ భాజపా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

