Udayam Digital
Menu

యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత

Manjunath Nov 20, 2026 12:52 PM జాతీయంGeneral
యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత - Udayam Digital
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఉన్న పంచూర్ గ్రామంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

Comments

G
Loading comments...