Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 12:47 PM అనంతపురంGeneral
యోగాతోనే  సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - Udayam
విధి నిర్వహణలో మానసిక ఒత్తిడి అధిగమించి, శారీరక ధారుడ్యం పెంపొందించుకోవడమే లక్ష్యంగా అనంతపురం జిల్లా ఏఆర్ పోలీసు సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక యోగా సాధన నిర్వహించారు. జిల్లా SP పి. జగదీష్ ఆదేశాలతో అదనపు SP ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగా మాస్టర్ చలపతి సిబ్బంది చేత ఆసనాలు వేయించారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.

Comments

G
Loading comments...