వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల ద్వంద్వ విధానాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయోధ్యలోని పవిత్ర హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్ చేయడానికి ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు.
సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా జామా మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేయించగలవా అని నిలదీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని యోగి దుయ్యబట్టారు.
Comments
Loading comments...

