Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల ప్రక్షాళన గడువు జులై 24: సీఈవో

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 10, 2026 4:24 PM జాతీయంGeneral
ఓటర్ల ప్రక్షాళన గడువు జులై 24: సీఈవో - Udayam
ఓటరు జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా సాగుతున్న ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు జులై 24 వరకు గడువు ఉందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. జులై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలవుతుంది. 2002 వివరాలు లేనివారు ఫారంలోని మూడో బాక్స్ నింపాలని, ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా దశలవారీగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...