Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌ చేరుకున్న ప్రధాని మోదీ.

Follow Udayam on Google
రాజిత దేవి Jul 10, 2026 4:21 PM జాతీయంGeneral
న్యూజిలాండ్‌ చేరుకున్న ప్రధాని మోదీ. - Udayam
భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ చేరుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆక్లాండ్ విమానాశ్రయంలో తనకు ఘనస్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో ఇరుదేశాల బంధంపై చర్చలతో పాటు, శనివారం నాటి ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...