Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ కేసులో జితు పట్వారీ తమ్ముడి విచారణ

Follow Udayam on Google
రూప దేవి Jul 10, 2026 4:30 PM జాతీయంGeneral
డ్రగ్స్ కేసులో జితు పట్వారీ తమ్ముడి విచారణ - Udayam
డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ సోదరుడు నానా పట్వారీని ఇండోర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆయనను విచారించి, అనంతరం విడిచిపెట్టారు. అయితే ఇది పూర్తిగా బూటకపు కేసు అని, అధికార బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జితు పట్వారీ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన సీఎం మోహన్ యాదవ్‌కు లేఖ రాశారు.

Comments

G
Loading comments...