Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్కూల్‌కు రాధా టీఎంటీ రూ.25 లక్షల విరాళం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 6:06 PM హైదరాబాద్General
పోలీస్ స్కూల్‌కు రాధా టీఎంటీ రూ.25 లక్షల విరాళం - Udayam
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS)కు రాధా టీఎంటీ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఈ నిధులు పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి, నాణ్యమైన విద్యకు ఉపయోగపడతాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రాధా టీఎంటీ ఎండీ సుమన్ సరాఫ్, ఆయన బృందానికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...