Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 6:39 PM జాతీయంGeneral
పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక - Udayam
పాకిస్తాన్‌ దుష్టచర్యలకు పాల్పడితే గతంలో కంటే బలంగా భారత్‌ ప్రతిస్పందిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ డిఫెన్స్‌ కాన్‌క్లేవ్‌ 2026లో మాట్లాడుతూ, భారత్‌ శాంతిని కోరుకుంటుందని, దాన్ని బలహీనతగా భావించవద్దని స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...