వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ-పలాస మధ్య జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను సౌత్ కోస్ట్ రైల్వే నడుపుతోంది. 07452 రైలు అక్టోబర్ 17, 18న సాయంత్రం 5:30కి విజయవాడలో బయలుదేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 07451 రైలు అక్టోబర్ 18, 19న ఉదయం 4:45కి పలాసలో బయలుదేరుతుంది. ఇవి విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం, కొత్తవలస మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Comments
Loading comments...

