Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్‌ వ్యాఖ్యలకు భయపడం: కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 6:08 PM హైదరాబాద్General
రాహుల్‌ వ్యాఖ్యలకు భయపడం: కిషన్‌రెడ్డి - Udayam
రాహుల్‌ గాంధీ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం భయపడదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య హక్కులను దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. పది నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...