వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించారు.
అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందజేశారు.
Comments
Loading comments...

