వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-విజయవాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే నడపనుంది. అక్టోబర్ 17న ఉదయం 9:40కి విశాఖపట్నం నుంచి బయలుదేరిన రైలు 07717 సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 07718 రైలు అక్టోబర్ 19న సాయంత్రం 5:30కి విజయవాడలో బయలుదేరి రాత్రి 11:50కి విశాఖపట్నం చేరుకుంటుంది.
Comments
Loading comments...

