వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ నేపథ్యంలో CJP చీఫ్ అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనకు ఇచ్చిన నోటీసుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను ప్రజలను హింసకు ప్రేరేపించినట్లు ఒక్క వీడియో చూపించాలని దీప్కే సవాల్ చేశారు. తాము గాంధీ అహింసా సిద్ధాంతాన్ని నమ్ముతామని, ఉరి తీసినా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

