వార్తలకు తిరిగి వెళ్లండి
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో భారీ వర్షం కురిసింది. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో ఉరుములు, పిడుగుల శబ్దాలతో వర్షం దంచికొట్టింది.
సుమారు గంటపాటు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రహదారులు, డ్రైనేజీలు ఏరులై పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

