Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సవాళ్లకు సాంకేతిక పరిష్కారం

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:23 AM హైదరాబాద్General
సవాళ్లకు సాంకేతిక పరిష్కారం - Udayam
రాష్ట్రంలో 7 ప్రధాన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపాలని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కర్తలు, స్టార్టప్‌లకు పిలుపునిచ్చింది. నవంబరు 30లోగా TISC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని కోరింది. ఎంపికైన ఆవిష్కరణలను 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026'లో ప్రదర్శించడంతో పాటు, ఆయా సంస్థలకు దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది.

Comments

G
Loading comments...