వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ సమీపంలో స్నేహితుడి బర్త్‌డే పార్టీ చేసుకుంటూ పోలీసు పెట్రోలింగ్ సైరన్ వి విని భయపడి పరుగులు తీసిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు విద్యుదాఘాతంతో మృతి చెందారు.
పంట పొలంలో అడవి పందుల కోసం రైతు అమర్చిన కరెంట్ కంచె తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

