Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:17 AM హైదరాబాద్General
మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు - Udayam
రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిల్లెట్ కేఫ్‌లు’ ఏర్పాటు చేయనుంది. తొలిదశలో రూ.2.2 కోట్ల అంచనాతో హైదరాబాద్, యాదాద్రి, మహబూబ్‌నగర్‌లలో 5 కేఫ్‌లను ప్రారంభించనున్నారు. ఇందులో ఐఐఎమ్‌ఆర్ (IIMR) శిక్షణ పొందిన మహిళలు తయారుచేసే పలురకాల పోషకాహార పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...