Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎలక్ట్రానిక్స్ హబ్

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:42 AM రంగారెడ్డి General
తెలంగాణ ఎలక్ట్రానిక్స్ హబ్ - Udayam
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తుక్కుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన మివి (Mivi) తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తయారీ రంగం వృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్న మంత్రి, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

Comments

G
Loading comments...