వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం నవంబరు 1 నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది. 2027 జనవరి 31 వరకు ఇవి కొనసాగనున్నాయి.
బీఎస్-6 ప్రమాణాలు లేని పాత వాహనాల ప్రవేశాన్ని నిషేధించగా, ధూళి వెలువడే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

