Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినియోగానికి శుద్ధి జలాలు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:37 AM హైదరాబాద్General
వినియోగానికి శుద్ధి జలాలు - Udayam
హైదరాబాద్‌లో తాగునీటి కొరతను అధిగమించేందుకు మానవేతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని జలమండలి నిర్ణయించింది. ఈ సరఫరా ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. భవన నిర్మాణాలు, గార్డెనింగ్ వంటి అవసరాలకు 27 ఫిల్లింగ్ కేంద్రాల ద్వారా ట్యాంకర్లతో ఈ నీటిని అందించనున్నారు. దీనివల్ల 20 శాతం డిమాండ్ తగ్గుతుందని ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...