వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు నిర్లక్ష్యం వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఒక్కసారి తప్ప మిగిలిన ఐదుసార్లు ఓటింగ్ శాతం 60 దాటలేదు.
2021 ఎన్నికల్లో సుమారు 7 లక్షల మంది ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. నగర అభివృద్ధికై పౌరులంతా ఈసారి బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

