వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీ 2.0లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా నిబంధనలను సరళతరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. చిన్నపాటి పొరపాట్లు, పన్ను ఎగవేతకు సంబంధించిన అంశాల్లో అరెస్టులు చేయకూడదనే ‘నో అరెస్ట్’ విధానాన్ని అమలు చేయనుంది.
రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పరిధిని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది
Comments
Loading comments...

