వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మాచారం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన యెస్ థియేటర్ను మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

