వార్తలకు తిరిగి వెళ్లండి

పనామాలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీని ప్రభావంతో నివాసాలు దెబ్బతినడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు.
ఈ విపత్తు కారణంగా పలు విమాన సర్వీసులు నిలిచిపోగా, భూకంపం తర్వాత 40కి పైగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

