వార్తలకు తిరిగి వెళ్లండి

పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉండి, తనను వేధిస్తున్నాడంటూ భార్య చేసిన ఫిర్యాదుతో పరమకుడి డీఎస్పీ జాఫర్ సిద్ధిక్‌ను సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని సస్పెండ్ చేసిన అధికారులు, అనంతరం అరెస్ట్ చేసి వేలూర్ సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Loading comments...

