వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో సీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమం నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని 15 జిల్లాల్లో నేర చరిత్ర ఉన్న సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వారి నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

