వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 10కే రన్ నిర్వహించారు. స్పోర్ట్స్ క్లబ్, ఉత్సవ కమిటీ సంయుక్తంగా చేపట్టిన ఈ పరుగును మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించి పాల్గొన్నారో.
కార్యక్రమంలో జుంబా నృత్యం, విజేతలకు బహుమతుల ప్రదానం, క్రీడాకారుల సన్మానం చేపట్టారు.
Comments
Loading comments...

