వార్తలకు తిరిగి వెళ్లండి

దుస్తులు ఉతికేందుకు వెళ్లి సంగమేశ్వర బతుకమ్మ కుంటలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన మనూరులో చోటుచేసుకుంది.
చిన్నాన్నను కాపాడే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడి అన్నదమ్ములు నర్సింహారెడ్డి, సంగారెడ్డి, మహిళ కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి బాలుడు హర్షవర్ధన్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Loading comments...

