Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల చోరీ’ని రాష్ట్రపతి అంగీకరించారు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 8:27 AM జాతీయంGeneral
ఓట్ల చోరీ’ని రాష్ట్రపతి అంగీకరించారు - Udayam
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు నిరసనగా 'ఇండియా' కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఓట్ల చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. తమ ఆరోపణలను రాష్ట్రపతి ఖండించలేదని, ఆధారాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ తెలిపారు.

Comments

G
Loading comments...