Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం ఓటీటీలో 12 ఇంటర్నేషనల్‌ రిలీజ్‌లు

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 3:37 PM జాతీయంవినోదం
ఈ వారం ఓటీటీలో 12 ఇంటర్నేషనల్‌ రిలీజ్‌లు - Udayam
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌,జియోహాట్‌స్టార్‌,ప్రైమ్‌ వీడియోల్లో 12 అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.‘డ్రైవ్‌: ది ప్రెటెండర్స్‌’, ‘యూ, మీ, అస్‌’,‘కొలిజన్‌ కోర్స్‌’,‘డెడ్‌-ఎండ్‌ జాబ్‌’, ‘మినిమమ్‌ వేజ్‌’ వీటిలో ఉన్నాయి. జియోహాట్‌స్టార్‌లో ‘అబ్సెషన్‌ అన్‌కట్‌’ అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ఫాల్‌ ఆఫ్‌ ఎల్‌ మాయో"డాక్యుమెంటరీలు సహా పలు భాషల్లోప్రేక్షకులను అలరిస్తోంది.

Comments

G
Loading comments...