వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటుకూరు బైపాస్ రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరిగింది.
సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ నాయకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటామని, గ్రామాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

