Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YCP సహా పార్టీలకు VSR సూటి ప్రశ్న

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:19 AM అమరావతిGeneral
YCP సహా పార్టీలకు VSR సూటి ప్రశ్న - Udayam
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి YCP సహా పలు పార్టీలను ప్రశ్నించారు. 2024 ఎన్నికలకు ముందు మాజీ YCP ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రసంగంపై BJP, TDP, JSP, INC, CPM, CPI తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. అలాగే గతంలో ఎమ్మెల్యే, మంత్రి పదవుల కోసం జగన్‌ను ఆకట్టుకునేందుకు ఎంతమంది మతం మార్చుకున్నారో YCPలో నంబర్ వన్‌గా ఉన్నవారు సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Comments

G
Loading comments...