Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు

జయ ప్రకాష్ Jul 23, 2026 6:39 PM అమరావతిabout 1 hour ago
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు వైసీపీ నేత జక్కంపూడి రాజా ప్రకటించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...