వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి అప్పలనాయుడు సమక్షంలో మంగళవారం సంతకవిటి మండలం తాలాడకి చెందిన మాజీ సర్పంచ్ మల్లిక గోపాలకృష్ణ వర్గానికి చెందిన 50 కుటుంబాలు YCP ని వీడి TDP లో చేరాయి.
ఈ మేరకు అప్పలనాయుడు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే కొండ్రు మురళీ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాము పార్టీలో చేరామని వారు తెలిపారు.
Comments
Loading comments...

