వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని ప్రాంతంలో వైకాపా బృందం పర్యటన వేళ జరిగిన ఘర్షణలపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీస్‌ను నెట్టినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, అలాగే వైకాపా నేతలపై అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ పర్యటనలో గతంలో తెదేపా ఆఫీసుపై దాడి చేసిన రౌడీషీటర్లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. రైతులను రెచ్చగొట్టేందుకే వీరు రాళ్ల దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

