Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోట త్రిమూర్తుల అరెస్టుపై వైసీపీ నేత ఆదిత్య ఆగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:40 PM కోనసీమGeneral
తోట త్రిమూర్తుల అరెస్టుపై వైసీపీ నేత ఆదిత్య ఆగ్రహం - Udayam
మండపేట కాలువగట్టు ప్రాంతంలో పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం చేశారు అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య ఖండించారు. ఆదివారం ఉప్పలగుప్తంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన 10 ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌గా అభివృద్ధి చేసుకునేందుకే పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...