వార్తలకు తిరిగి వెళ్లండి

కాపులను కేవలం పావులుగా వాడుకుంటూ వైసీపీ గౌరవించలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. బొత్స సత్యనారాయణ వంటి నేతలకు ఆ పార్టీలో తగిన విలువ లేదని ఆయన ఆరోపించారు.
జగన్ హయాంలో కాపులకు అన్యాయం జరిగిందని, రిజర్వేషన్లపై ఆయన తీరు సరికాదని వీర్రాజు అన్నారు. కాపుల అభివృద్ధికి టీడీపీ సముచిత స్థానం కల్పిస్తోందని, ఈ విషయంలో ఆ వర్గం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

