Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవిలో లోకేశ్ ఆత్మీయ పలకరింపు

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 24, 2026 6:00 PM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవిలో లోకేశ్ ఆత్మీయ పలకరింపు - Udayam
కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునే ముందు, స్థానిక గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కరచాలనం చేశారు. మంత్రిని చూసిన ప్రజలు, భక్తులు ఉత్సాహంగా 'లోకేశ్ అన్నా' అంటూ స్వాగతం పలికారు. ప్రజలతో ఆయన మమేకమైన తీరు స్థానికులను ఆకట్టుకోగా, ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...