Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేసింగ్‌ ఛాలెంజ్‌లో యశ్వంత్‌ వర్మకు రెండో స్థానం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 1:33 PM క్రీడలుక్రీడలు
రేసింగ్‌ ఛాలెంజ్‌లో యశ్వంత్‌ వర్మకు రెండో స్థానం - Udayam
ఎంఆర్‌ఎఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ ఛాలెంజ్‌-2026లో హైదరాబాద్‌కు చెందిన యశ్వంత్‌ వర్మ రెండో స్థానం సాధించాడు. 22 ఏళ్ల యశ్వంత్‌ క్వాలిఫయింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. భీమవరానికి చెందిన అతడు ఈ ప్రదర్శనతో ఛాలెంజ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Comments

G
Loading comments...