Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాక్‌ను చిత్తు చేసి ఫైనల్ కు భారత్

Follow Udayam on Google
Harika Oct 01, 2026 3:49 PM జాతీయంక్రీడలు
పాక్‌ను చిత్తు చేసి ఫైనల్ కు భారత్ - Udayam
ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో భారత హాకీ జట్టు 4-3తో పాకిస్థాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు, సుఖ్‌జీత్ సింగ్ ఒక గోల్‌తో భారత్ తొలి అర్ధభాగంలో 3-0 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం పాక్ మూడు గోల్స్ చేసి స్కోరును సమం చేయగా, చివరి నిమిషంలో అభిషేక్ గోల్‌తో భారత్ విజయం సాధించింది.

Comments

G
Loading comments...