వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలు-2026లో భారత టెన్నిస్ జట్టు పతకం లేకుండానే వెనుదిరిగింది. 1986 తర్వాత తొలిసారి ఈ పరిస్థితి ఎదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సుమిత్ నగాల్ చైనాకు చెందిన వూ యిబింగ్ చేతిలో 4-6, 4-6తో ఓడడంతో భారత్ పతక ఆశలు ముగిశాయి.
ఇంతకుముందు పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-అనిరుధ్ చంద్రశేఖర్, యూకీ భాంబ్రి-దక్షిణేశ్వర్ సురేశ్ జోడీలు క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించాయి.
Comments
Loading comments...

