వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’ రేపు థియేటర్లలో విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో వస్తున్న ఈ చిత్రం యశ్ పాన్ ఇండియా స్టార్‌డమ్‌కు కీలక పరీక్షగా మారింది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా విజయం సాధిస్తే యశ్ మార్కెట్ మరింత బలపడనుంది. అలాగే ‘రామాయణం’లో రావణుడిగా ఆయన పాత్రపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

