Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే యశస్విని బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 4:06 PM జనగామ General
ఎమ్మెల్యే యశస్విని బైక్‌ ర్యాలీ - Udayam
కాంగ్రెసు 1,000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా దేవరుప్పులలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్‌ ర్యాలీలో ఆమె స్వయంగా స్కూటీ నడుపుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...