వార్తలకు తిరిగి వెళ్లండి

యశస్వి జైస్వాల్-అసిత ఫెర్నాండో వివాదంపై వస్తున్న విమర్శలకు యశస్వి స్పందించాడు. హర్షా భోగ్లే వ్యాఖ్యకు బదులిస్తూ.. పూర్తి విషయం తెలియకుండా అభిప్రాయానికి రావొద్దని సూచించాడు.
ఎవరైనా హద్దు దాటితే ఆ విషయాన్ని వారికే తెలియజేయాలని యశస్వి పేర్కొన్నాడు. భారత్ తప్పకుండా పోరాడి సరైన సమాధానం ఇస్తుందని తెలిపాడు.
Comments
Loading comments...

