Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్‌ లో సహజకు చోటు లేదు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 3:36 PM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్‌ లో సహజకు చోటు లేదు - Udayam
ఆసియా గేమ్స్‌ టెన్నిస్‌ జట్టు నుంచి సహజ యమలపల్లి, వైష్ణవి అడ్కర్‌, వైదేహీ చౌదరిని ప్రభుత్వం తప్పించింది. దీంతో మహిళల సింగిల్స్‌లో భారత్‌ కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఈ నిర్ణయంపై సహజ యమలపల్లి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఏఐటీఏ 12 మందితో ప్రతిపాదించిన జట్టులో ఏడుగురికే తుది అనుమతి లభించింది. మహిళల్లో అంకిత రైనా, రుతుజా భోసలే మాత్రమే చోటు దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...