Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్లాది యువతతో మోదీ వర్చుల్ ముచ్చట

Follow Udayam on Google
Sai Aug 24, 2026 3:46 PM జాతీయంక్రీడలు
కోట్లాది యువతతో మోదీ వర్చుల్ ముచ్చట - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో యువత, క్రీడాకారులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ‘ఖేలో ఇండియా సంవాద్‌’ కార్యక్రమంలో ఈ ప్రసంగం జరుగుతుంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఏయిమ్స్‌ సహా విద్యాసంస్థలు ఇందులో పాల్గొంటాయి. పీటీ ఉష, సైనా నెహ్వాల్‌, మేరీకోమ్‌, నీరజ్‌ చోప్రా తదితర క్రీడాకారులు యువతతో ముచ్చటించనున్నారు.

Comments

G
Loading comments...