Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక సిరీస్‌లో గంభీర్‌కు పెద్దగా పని ఉండదు: శ్రీకాంత్

Follow Udayam on Google
Udayam Desk Aug 24, 2026 2:02 PM జాతీయంక్రీడలు
శ్రీలంక సిరీస్‌లో గంభీర్‌కు పెద్దగా పని ఉండదు: శ్రీకాంత్ - Udayam
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు పెద్దగా పని ఉండదని మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ వ్యాఖ్యానించారు. శ్రీలంక జట్టు అంత బలంగా లేదని ఆయన అన్నారు. అఫ్గాన్‌, శ్రీలంకపై వరుస విజయాలతో గంభీర్‌ సంతోషిస్తాడని క్రిష్‌ పేర్కొన్నారు. గంభీర్‌ మంచి ఆటగాడని, ఆటను బాగా చదవగలడని ఆయన ప్రశంసించారు.

Comments

G
Loading comments...