Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’ ట్రోలింగ్‌పై యశ్‌ స్పందన

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 09, 2026 9:39 AM జాతీయంవినోదం
‘టాక్సిక్‌’ ట్రోలింగ్‌పై యశ్‌ స్పందన - Udayam
యశ్‌ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న విడుదల కానుంది. ట్రైలర్‌ లాంచ్‌లో విమర్శలు, ట్రోలింగ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని యశ్‌ అన్నారు. కియారా అడ్వాణీ అంకితభావాన్ని ప్రశంసించిన యశ్‌, తన పాత్రకు ఆమె వందశాతం న్యాయం చేసిందన్నారు. ఎవరి మాటలనూ పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు తప్పకుండా అభినందిస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...