వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా కనిపించనున్న కయాదు లోహర్.. తన పాత్ర ఇప్పటివరకు చేసిన వాటికి భిన్నంగా ఉంటుందని తెలిపారు. పాత్రలో గ్రే షేడ్స్‌తో పాటు పలు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పారు.
నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని కయాదు తెలిపారు. ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

